Umpire John Williams No More. one month after being hit by ball.English umpire John Williams, who was in coma after being hit by a ball during an amateur match, has passes away one month after the incident.
#cricket
#umpire
#ball
#hospital
#UmpireJohnWilliams
#Pembrokeshire
ఓ క్రికెట్ మ్యాచ్‌లో బంతి తగిలి తీవ్రంగా గాయపడిన ప్రముఖ అంపైర్ జాన్ విలియమ్స్ గురువారం కన్నుమూశారు. జూలై 13న కార్డిఫ్ వేదికగా పెంబ్రోక్, నార్బెర్త్ జట్ల మధ్య జరిగిన డివిజన్ 2 మ్యాచ్‌లో బంతి ఆయన తలను బలంగా తాకింది.దీంతో మ్యాచ్ నిలిపివేసి 80 ఏళ్ల జాన్‌ను కార్డిఫ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. సుమారు నెలరోజులకు పైగా మృత్యువుతో పోరాడారు. ఆగస్టు 1న మెరుగైన చికిత్స్ కోసం ఆయన్ను హేవర్‌ఫోర్డ్‌వెస్ట్‌లోని వితిబుష్ ఆసుపత్రికి తరలించారు.